కొండ మీద రాయుడు రథోత్సవం.

కొండ మీద రాయుడు రథోత్సవం.

జన చైతన్య న్యూస్: కొండమీద రాయుడు స్వామి రథోత్సవం. బుక్కరాయ సముద్రం మండలంలోని కొండమీద రాయుడా గోవిందా అంటూ భక్తులందరూ నామస్మరణతో శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా శ్రీవారిని పల్లకిలో డప్పు సంగీత వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా గ్రామంలోని పురవీధులలో ఊరేగించడం జరిగింది. అంతేకాకుండా స్వామివారిని పల్లకి సేవ తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాలన్నీ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి పోలీసులు బందోబస్తు చేపట్టారు.